తల్లిపాలు మరియు థ్రుష్ -ఈస్ట్ సంక్రమణ

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

థ్రుష్ అంటే ఏమిటి ?

థ్రుష్ నీ కెన్డిడియాసిస్ అని కూడా పిలవబడుతుంది, ఇది ఈస్ట్ లేదా శెలింద్ర సంక్రమణం ముఖ్యంగా తల్లిపాలు పట్టించే తల్లులో  ఉంటుంది .ఇది కాన్డీడీఏ అల్బికెన్స్ అనే పిలువబడే ఫంగస్  వల్ల సంభవిస్తుంది. కాన్డీడీఏ అల్బికెన్స్ మానవ శరీరంలో, ప్రత్యేకంగా చర్మం మరియు నోటిలో ఉంటుంది, కానీ శరీరంలో, మంచి సూక్ష్మ క్రిములు  ఉండటం వలన ఇది ఫంగస్ నీ ఆపుతుంది.

శరీరంలో   మంచి  సూక్ష్మ క్రిములు   నాశనం అయినట్లయితే, కాన్డీడీఏ అల్బికెన్స్ అధికంగా  పెరగటం ప్రారంభమవుతుంది ,ఒక తెల్లటి పోరా చర్మం మీద పెదవుల పైన, రొమ్ము మరియు చనుమున పైన పాలు తాగించే తల్లులలో ఏర్పడుతుంది.

ఇది  ఎక్కువగా మరొక సంక్రమణం కోసం శిశువు యొక్క తల్లి  ఉపయోగించే  యాంటిబయోటిక్స్ ఔషధాల వలన అవుతుంది. ఈ యాంటిబయోటిక్స్ మరొక సంక్రమను చంపేస్తాయి, అంతేకాక అవి మన శరీరంలో  ఉన్న మంచి సూక్ష్మ క్రిములను  చంపి, నిశ్చలంగా కాండీడీఏసీస్ పెరగటానికి  అనుమతిస్తాయి .

థ్రష్ అనేది తల్లికి ఒక బాధాకరమైన పరిస్థితి, మరియు నొప్పికి కారణం, ఆ సమయంలో వారు కావాలనుకుంటే పిల్లలకు పాలు కూడా పట్టారు .ఇది శిశువుకు త్వరగా తల్లిపాలు మనిపించటానికి దారితీయవచ్చు. శిశువు నోటిలో పచ్చి పుండ ఉండటం వలన శిశువు యొక్క పోషణను నిరోధిస్తుంది.

  • తల్లిలో సంకేతాలు మరియు లక్షణాలు :

థ్రస్ట్ తో బాధపడేటప్పుడు తల్లి ఎదురుకుంటున్న సాధారణ లక్షణాలు -నొప్పి మరియు మంట. చనుములో నొప్పిగా ఉంటుంది , రొమ్ము మరియు చనుము చర్మం లో బాగా దురదగా ఉంటుంది. రొమ్ము మరియు చనుమున చుట్టూ ఉన్న చర్మం మెరుస్తూ ఉంటుంది.

చేనుమునాలో నొప్పితో పాటు, రొమ్ములలో బాధాకరమైన గడ్డలు కూడా ఉండవచ్చు, లేదా గడ్డలు లేకపోయినా నొప్పి ఉండవచ్చు. ఉడుపు మరియు రంధ్రం సాధారణం కంటే పాలిపోయి ఉంటుంది.నొప్పి సాధారణంగా ఒక రొమ్ములో మొదలవుతుంది తరవాత ఇతర రొమ్ములోకి విస్తరిస్తుంది.

ఉరుగుజులు స్వల్పంగా చాల సున్నితమైనవి, ఇవి స్నానంచేసేటప్పుడు మరియు బట్టలు మార్చుకునేటప్పుడు చాల బాధించవచ్చు .నొప్పి తరచుగా  సూది లేదా కత్తి పదునులాగా ఉంటుంది.ఈ నొప్పి  కొందరు స్త్రీలకు చాల బాధాకరంగా ఉంటుంది.

నొప్పి ముఖ్యంగా పాలుపట్టించేటప్పుడు తీవ్రంగా ఉంటుంది, మరియు  పాలు పట్టించాక కూడా అలానే కొనసాగుతుంది. ఇది కుటుంబ నియంత్రణ లేదా గర్భ నిరోధక మాత్రలు వాడటం వలన యని థ్రస్ట్ రూపంలో మొదలవుతుంది.

  • శిశువులలో సంకేతాలు మరియు లక్షణాలు

శిశువులో కనిపించే ప్రధాన లక్షణాలు  తెల్లటి పూత, ఉబ్బిన నాలుక మరియు నోటి లక్షణాలు. కొన్నిసార్లు తెల్లటి పొరకు బదులుగా, మచ్చలు కనబడుతాయి. తెల్ల పోరా చుట్టూ చర్మం యొక్క ఎర్ర ప్రాంతంగా ఉంటుంది.

ఈ పరిస్థితి శిశువుకు చాల బాధాకరమైనది, ఇది శిశువుకు పాలు తాగేటప్పుడు విసుకు పుట్టించేటట్లుగా చేస్తుంది .శిశువు పదే పదే రొమ్మును తిరస్కరిస్తాడు ,మరియు నొప్పి కారణంగా పాలు తాగకుండా ఉంటాడు. తెల్లటి పొరలు కాకుండా,వేరే  లక్షణాలు కూడా ఉండవచ్చు.

కొన్నిసార్లు, శిశువుకు థ్రిస్ట్ డైపర్ల వల్ల కలిగే  దద్దులు లాగా కనిపిస్తాయి. శిశువుకు  డైపర్లు తొడిగే  దిగువ ప్రాంతం ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపిస్తుంది. ఇది చిన్న,, దద్దులు,మచ్చలను తెలియచేస్తుంది  మరియు ఒక నిరంతరం ఎరుపు ప్రాంతం లాగా ఉంటుంది.

పెట్రోలియంజెల్లి లేదా  వాసెలిని వంటి సాధారణ మందుల వల్ల దదుర్లు తగ్గక పొతే, అప్పుడు థ్రస్ట్ గురించి ఆలోచించండి. పెట్రోలియంజెల్లీ లేదా వాసెలిన్లలో ఉండే నూనెలను  ఆహారం మూలంగా ఉపయోగించడం వలన థ్రస్ట్ యొక్క ఉపయోగం కూడా దెబ్బతినవచ్చు.

  • ప్రమాదం పెంచే థ్రస్ట్  అభివృద్ధి కోసం :

తల్లి  మరియు శిశువులో థ్రస్ట్  అభివృద్ధి  కోసం ప్రమాదాన్ని పెంచే యాంటిబయోటిక్స్ వాడకం వలన వివిధ కారణాలు ఉన్నాయి. తల్లిపాలు త్వరగా మనిపించి, సీసా  పాలను పిల్లలకు పట్టించడం వలన పిల్లల లో   రోగ నిరోధక శక్తీ చాల బలహీనంగా ఉంటుంది.

తల్లిలో థ్రస్ట్  అభివృద్ధిని దారితీసే  కొన్ని కారణాలు  ఉన్నాయి. ఇవి  పిల్లల   రోగ నిరోధిక శక్తీతో  సంబంధం కలిగి ఉన్నాయి  అవి మధుమేహం, స్టెరాయిడ్స్,, గర్భనిరోధిక మాత్రలు, మరియు రక్తహీనత.

  • థ్రస్ట్ నివారణ  :

థ్రస్ట్  నివారణ కోసం, శిశువులకు పాలు పట్టించే ముందు తరువాత చేతులను కడుకోవాలి, మరియు పిల్లల డైపర్లను  తరచుగా  మార్చుతూ ఉండాలి. రోగ నిరోధిక వ్యవస్థను పెంచడం ద్వారా థ్రస్ట్ యొక్క అభివృద్ధి అవకాశాలను నివారించడానికి తరచుగా మీరు గ్రీన్ టీ నీ త్రాగండి .

తీపి పధ్రార్థాలను తినడం తగ్గించాలి ,దీని వలన కాండీడీఎస్ సంక్రమణ పెరిగే అవకాశం  ఉంది.

  • థ్రస్ట్ చికిత్స మరియు సంరక్షణ   :

థ్రస్ట్ చికిత్సలో ఔషధ సారాంశాలు సరైన పరిశుభ్రత పద్ధతులు మరియు  ఆహార పదార్థాలు ఉన్నాయి. వైద్య చికిత్స కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించాలి.  మీ వైద్యుడి రొమ్ము  పైన రాయటానికి వ్యతిరేక శిలింద్రం  మందులను  ఇస్తాడు . వ్యాధి  తగ్గే వరకు మందులను సరిగ్గా తీసుకోవాలి, లేకపోతే సంక్రమణ మళ్ళీ మొదలవుతుంది.

వ్యాధి సోకినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరియు నీటిని తీసుకోవాలి.  తీపి పదార్థాలను తగ్గించాలి , దీని వలన సంక్రమణ తగ్గదు మరియు బయట దొరికే తీపి రసాలను కూడా తీసుకోకూడదు. . మీ శిశువుకు సీసా పాలును  ఇవ్వడానీ  తగ్గించాలి  ఎందుకంటే ఇది సంక్రమణ శక్తిని పెంచుతుంది.

ప్రోబైయటిక్స్ మంచి సూక్ష్మ క్రిములను  కలిగి ఉంటుంది, ఇది  చెడు హానికరమైన సూక్ష్మ క్రిములతో  పోరాటం చేయడానికి  సహాయ పడుతుంది. మరియు ఆహారాన్ని జోడించడం ద్వారా పీడనాన్ని  కాపాడడంలో సహాయ పడుతుంద.

తల్లి మరియు శిశువుకు సోకినా సంక్రమణకి  ఒకే సారి చికిత్స చేయాల్సి ఉంటుంది,  ఈ సంక్రమణ ఇతరులకు సోకె  అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు మెరుగుపడకపోతే,మీరు మీ వైద్యుడ్ని మందులు మార్చమని ఎల్లప్పుడు సంప్రదించాలి

  • ముగింపు :

ప్రపంచ వ్యాప్తంగా తల్లి  మరియు శిశువును ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి థ్రస్ట్. పరిశుభ్రంగా ఉండడం మరియు మంచి ఆహారాన్ని తీసుకోవడంవలన సంక్రమణని నివారించవచ్చు. ఈ చర్యలు కాండిదిఅసిస్ మరియు థ్రస్ట్ కాకుండా ఇతర వ్యాధులు  కూడా రాకుండా రక్షిస్తుంది.