మీ బిడ్డ ఆకలితో ఉందా లేదా ఇది వేరే సంకేతమా?

మీ బిడ్డ ఆకలితో ఉందా లేదా ఇది వేరే సంకేతమా?

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

తల్లిగా ఉండటం,ముఖ్యంగా మొదటిసారి తల్లిగా అవడం వలన మీ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోవడం చాలా గందరగోళంగా ఉంటుంది. మీ బిడ్డ ఎడవడానికి చాలా కారణాలు ఉంటాయి అవన్నీ తెలుసుకుని వారిని ఓదార్చడం అనేది పెద్ద టాస్క్ లాంటిది. కానీ ఇది అసాధ్యమైన పని కాదు. కొన్ని సార్లు బిడ్డ కేవలం ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తుంది మరి కొన్ని సార్లు ఏదైనా నొప్పి వలన ఏడుస్తుంది. ఒక తల్లిగా మీ బిడ్డ శరీరం యొక్క అవసరాలను త్వరగా తీర్చి వారిని నొప్పి నుండి ఉపశమనం చేయడానికి ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండండి.

ఈ రోజు మనం మీ పిల్లలు ఆకలితో ఉన్నారా లేదా వేరే ఏదన్నా అవసరం కోసం ఎదురుచూస్తున్నారా అనే దానిని వారి ఏడుపు ద్వారా ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.

ఒక తల్లి తన బిడ్డ అతను/ఆమె ఏడుపుతో ఎం కోరుకుంటుందో గుర్తించగలదా?

 ప్రజలు తరచుగా చెప్తూ ఉంటారు బిడ్డ ఏడుపు ద్వారా బిడ్డ ఎం కోరుకుంటుందో ఒక తల్లి గుర్తించ గలదు అని కానీ తరచూ గుర్తించడం వీలుకాదు ఎందుకంటే మీ బిడ్డ రక రకాలుగా ఏడుస్తుంది కానీ మీకు ఒకే విధం గా అనిపించొచ్చు ఇది ఖచితం గా సరైనది.

ఇటీవల US అధ్యయనం లో 100 మంది తల్లులు మీ బిడ్డ ఏడుపు ద్వారా మీ బిడ్డకు ఎం అవసరమవుతుందో గుర్తించామని అడిగారు.పాల్గొన్న వారిలో మూడింట ఒక శాతం మంది తమ పిల్లలు వేరే పిల్లలతో విభిన్నంగా ఉన్నారని గుర్తించారు.

మీ శిశువుకు ఎం అవసరమో తెలుసుకోవడం వలన మీ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో ఎదో ఒక మార్గం మారు తెలుసుకుంటారు. ఇది అత్యంత సహజ మార్గం మరియు సున్నితమైనది.ఆపై ఏదైనా ఒక నిర్దిష్ట ప్రవర్తన యొక్క గమనికను తీసుకోవాలి. ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ లోకి బిడ్డ ప్రవేడెశించబడుతుంది. అందువల్ల మీరు పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చాలా సౌకర్యవంతమైనది.మరియు తర్వాత ఎప్పుడైనా జరిగినప్పుడు ఉపయోగపడుతుంది.

శిశువు ఎల్లప్పుడూ సహాయం కోసం ఏడుస్తూ వేచి ఉండరు. నిజానికి ఎదుపనేది పిల్లల్లో సహజమని మరియు అనేక కారణాల వల్ల వారు ఏడుస్తారని నిపుణులు చెప్తారు.

ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతీ బిడ్డ వేరుగా ఉంటారు కొంత మంది పిల్లలు వేరే పిల్లల కంటే చాలా చక్కగా ఉంటారు. పిల్లలు వేరు వేరుగా ఉండటం అనేది చాలా సాధారణమైన విషయం.

మీ బిడ్డ ఆకలితో ఉందని ఎలా తెలుస్తుంది?

 పిల్లలు ఏడుస్తూ ఉంటే వారు ఆకలిగా ఉన్నారని సూచిస్తుంది.ఎదుపుతో పాటు వారు తరచుగా భౌతిక సూచనలను ప్రదర్శిస్తారు. వారు ఆకలిగా ఉన్నారని మీరు గుర్తించడానికి మీకు సహాయపడతాయి.ఈ సంకేతాలు అకస్మాత్తుగా మరింత చురుకుగా ఉంటాయి.విస్తరించిన చేతులు మరియు వేళ్ళు ఇతరులను కడపటం.

మీరు ఈ ప్రారంభ సంకేతాలు మిస్ అయినప్పుడు ఏడుపు అనేది మొదలవుతుంది.పిల్లలు ఆకలిగా ఉన్నపుడు వారి ఏడుపు అదనంగా అధిక పిచ్ మరియు క్రమంగా లేనివి ఉంటాయి.మీరు మీ బిడ్డకు ఒక గంట లేదా అంత కంటే ఎక్కువ సమయం వరకూ ఏమి తినిపించకపోతే. ముందు మీరు చేయాల్సిన పని ఏమిటంటే వారికి ఏదైనా తినిపించడానికి ప్రయత్నించాలి.పిల్లలు ఏడ్చినప్పుడు వారి నాలుక నోటి పై కప్పుకు అంటుకుంటుంది మరియు అది రొమ్ము భారాన్ని కలిగిస్తుంది.అందువల్ల మీరు మీ బిడ్డకు ఏమైనా తినిపించే ముందు వారి ఎదుపును శాంతిపచేయాలి.

శిశువుకు ఆకలి పై శ్రద్ధ లేదని మీరు భావించినట్లైతే అప్పుడు వారు వేరే ఎదో కారణం తో బాధపడుతున్నారని అర్ధం.

ఇతర కారణాల వలన మీ శిశువు ఏడుస్తూ ఉండవచ్చు

 ఏడుపు అనేది పిల్లలు దత్తతు తీసుకునే సమాచార ప్రచారము. అందువల్ల మీ బిడ్డ ఎదుస్తున్నందుకు గలా కారణాలను తెలుసుకోవడం మంచిది.

మీ శిశువు ఎందుకు ఏడుస్తుందో తెలుసుకునే కొన్ని సాధార కారణాలు ,ఆకలిగా ఉండటం వలన కూడా కలుపుకొని క్రింద కొన్ని ఇచ్చారు:

 1. శిశువు అలసిపోతుందిఆకలితో ఉన్నప్పటి లానే, వారు అలసిపోయినప్పుడు కూడా మీకు తరచుగా సూచనలను తెలియచేస్తారు.వీటిలో వాళ్ళు కళ్ళు రుద్దడం, ఫ్రీక్వెంట్ ఏనింగ్ జరుగుతుంది.మీరు తరచుగా అనారోగ్యంగా ఎదురుచూసే విరామాలను చూడవచ్చు.మీ బిడ్డ కళ్ళు ఎర్రగా ఉంటే అలసిపోయాడని అర్ధం.
  మీ బిడ్డను గదిలోకి తీసుకువెళ్లి చక్కగా పాట పాడుతూ బిడ్డను ఉయ్యాలలో ఊపండి.ఇలా చేయడం వల్ల మీ బిడ్డ శాంతిస్తుంది మరియు కొన్ని నిమిషాల్లోనే నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.
 2. మీ శిశువు నొప్పితో బాధపడుతుంది:
  శిశువు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు తనను గిచడం గాని, బుగ్గలు గిళ్లడం కానీ చేసి ఉండొచ్చు.అప్పుడు బిడ్డ ఏడ్పు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది మరియు బిడ్డ తన కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే బిడ్డకు ఏమైనా గాయలయ్యాయేమో పరిశీలించండి.ఒక వేళ గాయలేమి కన్పించకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఎందుకంటే లోపల ఏదైనా కారణం చేత నొప్పితో ఏడుస్తుందేమో తెలుసుకునేందుకు సహాయపడుతుంది.
 3. శిశువు శ్రద్ద కోసం చూస్తుంది:
  చాలా తక్కువ హానికారక కేసుల్లో ఒకటి శిశువు బోర్ గా ఫీల్ అయ్యి ఏడవటం ప్రారంభిస్తుంది.వారి దృష్టిని మార్చడానికి మీరు అతను/ఆమె ను చిన్నగా గద్దించండి.
  అలాంటి సమయం లో మీరు మీ బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండకండి కొంచెం ఆగండి. ఇలా చేయడం వలన మీ శిశువు తన ఎంటర్టైన్మెంట్ కోసం వేరే మార్గాన్ని చూసుకుంటాడు.దీని వలన మీ శిశువు ఒకరి పై ఆధారపడకుండా ఉండడం నేర్చుకుంటారు.

పిల్లలు ఎప్పుడు ఏడుస్తున్నారా తెలుసుకోవడానికి ఇవి కేవలం పరిస్థితులు మాత్రమే .గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సార్లు మీ పిల్లలు ఎటువంటి కారణం లేకుండా ఏడుస్తారు. అప్పుడు మీరు ఏమి చేయలేరు మరియు మీ పిల్లలు ఏడుపు ఆపారు.ఇలా తరచుగా జరగదు. మీరు మంచి పనే చేస్తున్నారు కానీ కొన్ని సందర్భాలలో పిల్లల ఎదుపును ఆపగలిగే పరిస్థితిలో ఉండరు. ఆ సందర్భం లో మీరు పిల్లల న్యూట్రిషన్ ను సంప్రదించండి.

చివరకు చెప్పేదేంటంటే, ప్రతి బిడ్డ వేరుగా ఉంటారు మరియు మీ చెల్లి బిడ్డకు(లేదా మీ బిడ్డ) సహాయపడిన చిట్కాలు మీ బిడ్డకు పనిచేయకపోవచ్చు కాబట్టి వేరు వేరు పనులను ప్రయత్నించి చూడండి ఇది పని చేస్తే అదే కొనసాగించండి.