పిల్లల విరోచనాల చికిత్స పద్దతులు

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.


శిశువుల మలం  సాధారణంగా వారి  జీవితంలో కొన్ని నెలలు  మృదువుగా మరియు  వదులుగా  ఉంటుంది.  అయినప్పటికీ  మీరు మీ పసిపిల్లల  డైపర్స్లీ  అదనపు నీలమైన  పూప్ నీ గమనిస్తున్నారు. దీనిబట్టి  మీ   పిల్లలకు  విరోచనాల యొక్క ఆటంకం కలిగివుందని గమనించవచ్చు .

అభివృద్ధి  చెందిన దేశాలలో విరోచనాల వల్ల శిశువుల మరణాలు  చాల తక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సరైన చికిత్సకు సంబంధించిన అవగాహనా లేదని, ఇది వినపడదు . సరైన చికిత్స లేనందువల్ల కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో విరోచనాల వల్ల శిశువుల మరణాలు ఎక్కువగా ఉంటాయి.

విరోచనాల యొక్క తీవ్రతని మలం యొక్క  తరచుదనం మరియు అవి ఎంత నీటిగా ఉంటాయని నిర్ణయించబడుతుంది. విరోచనాలు కేవలం గడ్డకట్టే ఆహారాన్ని తీసుకోవడo వలన రావు  ఎందుకంటే, వాళ్ల  జీర్ణ వ్యవస్థ ఇంకా  విస్తృతమైన  ఆహారాన్ని  అలవాటు చేసుకోలేదు. అంతేకాక ప్రతి   శిశువు  భిన్నంగా ఉంటారు,, వారు ఇతరులకంటే  కొంచెం  లాక్టోస్ కి  అసహనంగా  ఉంటారు. కొత్త ఆహార పదార్థాన్ని ప్రవేశపెట్టినప్పుడు, శిశువులు తరచుగా విరోచనాలతో బాధపడుతుంటారు

 • విరోచనాల యొక్క కారణాలు

మీ పసిపిల్లలకు  విరోచనాలు   అయ్యే  అనేక కారణాలు ఉన్నాయి.  కొన్ని  అత్యంత  సాధారణ కారణాలు

 • వైరల్ ఇన్ఫెక్షన్ : రోటా వైరస్  వంటి  వైరల్ సంక్రమణ పసిపిల్లల   విరోచనాల యొక్క  ప్రధాన కారణాల్లో  ఒకటి. పసిబిడ్డలో ఇప్పటికి రోగనిరోధక వ్యవస్థ  అభివృద్ధి చెందుతూనే ఉంది,  వారి వయోజనతో  అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా  ఉంది.
 • పరాన్న జీవులు : పరాన్న జీవుల    బహిర్గతo తరచుగా  విరోచనాలు ను  దారితీస్తుంది. ఇది  శరీరాన్ని  దాడి చేస్తుంది మరియు విషాన్ని  శరీరంలో ప్రక్షాళన చేయడానికి ప్రయత్నిస్తుంది. దీని వలన విరోచనాలు అవుతాయి మరియు  జ్వరం వస్తుంది. మీరు మీ పసిబిడ్డలను  తీసుకొని ఇతరుల పిల్లలు సంరక్షణ చెందుతున్న  ప్రదేశాలకు  వెళ్ళితే, అక్కడ పరిశుభ్రత లేకపోవడం వలన విరోచనాలు పెరిగే అవకాశం ఉంది.
 • ఆహార ఎలర్జీలు : చిన్న పిల్లల్లో  లాక్టోస్ అసహనం వలన తరచుగా తేలికపాటు విరోచనాలకు దారితీస్తుంది. శిశువులకు పాలు  పట్టించేటప్పుడు తల్లి తినే ఆహారం వలన  కూడా విరోచనాలు అవుతాయి.
 • యాంటిబయోటిక్స్ : యాంటిబయోటిక్స్ తీసుకునే ప్రతి 10 శిశువులలో ,ఒక శిశువు విరోచనాలతో బాధపడతారు. యాంటిబయోటిక్స్ హానికరమైన వాటితో పాటు ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను చంపి,  పసి పిల్లలను బాధపెడుతుంటుంది.
 • నేను  నా  పసిపిల్లల  సంరక్షణ  ఎలా  చేయాలి ?

విరోచనాలతో తరచుగా తేలికపాటి  కోపానికి  గురిఅవుతారు. మరియు విరోచనాల వల్ల పిల్లలు చాల  బలహీనంగా అవుతారు . విరోచనాలు  దాదాపు ఎల్లపుడు  స్వయం పరిష్కారానికి కారణంఅవుతాయి ,,అంటే  తీవ్ర  చర్యలు   తీసుకోకుండానే   కొన్ని సార్లు  విరోచనాలు  తగ్గిపోతాయి.

సాధారణంగా ఒకటి లేదా రెండు వారాల్లో విరోచనాలుకు  చికిత్స  చేస్తారు.

 • ద్రవాలు మీ స్నేహితులు :

విరోచనాల వలన శరీరంలో  నీళ్లు తగ్గిపోతాయి. నీటిని కోల్పోవడమనేది తరచుగా జీవనాన్ని భయపేట్టే  స్థితి గా మారుతుంది. మీరు మీ పిల్లలకు మంచి ద్రవాలను అందించండి. సాధారణంగా మీరు మీ పిల్లలకు  నీరు ఇస్తే  సరిపోతుంది – మీరు కూరగాయల రసం మరియు సూప్నీ కూడా ప్రయత్నించవచ్చు. మీ పసిపిల్లలు మృదువైన ఆహారాన్ని  నిరాకరిస్తే వారికీ పాలు ఇవ్వండి, పాలు వారికీ పోషణని అందిస్తుంది.

 • మీ పసిపిల్లలకు ఆహార సరఫరానీ ఆపకండి :

మీ పసిపిల్లలు విరోచనాలతో బాధపడుతున్న వారికీ తినటానికి ఆహారాన్ని ఇవ్వాలి. మీ పిల్లలు తేలికపాటి విరోచనాలతో బాధపడుతుంటే, వారికీ పాలతో ఎలర్జీ లేకపోతే పాలు మరియు పాల ఉత్పత్తులను ఇవ్వవచ్చు.మీ  పిల్లలు తరచుగా  విరోచనాలతో  బాధపడుతుంటే, మీరు తృణధాన్యాలు,  ఎండబెట్టిన తృణధాన్యాలు, పాస్తా మరియు  మెత్తని బంగాళాదుంప ఇవ్వవచ్చు.

 • వీటిని నివారించండి  :

మీ పిల్లలకు  సోడా లేదా జ్యూస్లు ఎక్కువగా ఇవ్వకండి, ఎందుకంటే ఎక్కువ చక్కర స్థాయి ఉంటుంది. స్పష్టతమైన ద్రవాలను పిల్లలకు ఇవ్వకూడదు, దీనికి బదులుగా పాలు ఇవ్వండి, స్పష్టత ద్రవాలలో ఎటువంటి కెలొరీలు ఉండవు , పాలు ఇవ్వడం వలన అధునాపు పోషకాలు అందుతాయి .మీ పసిపిల్లల శరీరంలో ద్రవాలను నిలుపుకోవటం చాల ముఖ్యం, ఎందుకంటే ఇవి  శరీరంలో ద్రవాలను  నిరోధిస్తాయి.

 • నేను విరోచనాలు ఎలా  నిరోధించాలి?

మీకు బహుళ పసిపిల్లలు  ఉన్నట్లయితే  విరోచనాలు  అనేవి  ఆందోళన కలిగించే కారణాలు కావచ్చు ,ఎందుకంటే ఇవి చాల అంటుకుంటాయి. అందువల్ల పసిపిల్లల  చుట్టూ పక్కల ఉన్న అధిక పరిశుభ్రతను కూడా నివారించాలి. మీ పసిబిడ్డలు వారి నోటిలో ఏమి పెట్టుకుంటున్నారో  గమనించండి. మీ చేతులను ఎల్లపుడు  శుభ్రంగా ఉంచుకోండి మరియు మీరే మంచి పరిశుభ్రత విధానాలను  అనుసరిస్తున్నారని నిర్దారించుకోండి .

మీ ఉత్తమ ప్రయత్నాలు ఉన్నప్పటికీ మీ పసిబిడ్డలు అనారోగ్యంగా ఉంటారు. పసిపిల్లలకు విరోచనాలు అవ్వడం అనేది అసాధారణమైనది కాదు.పరిశుభ్రత స్థాయిని కాపాడుకోవటం వలన ఇది పదే పదే జరగదని నిర్దారిస్తుంది.

మీరు మీ పసిపిల్లల అసౌకర్యాన్ని తగ్గించడానికి కొన్ని దశలను అనుసరించండి. తరచుగా విరోచనాల వలన  మీ పసిబిడ్డల యొక్క పిరుదుల చర్మం చికాకుపరచవచ్చు.ప్రతి ఆసనము  తరవాత మీ పిల్లల పిరుదులను శుభ్రం చేసి  పెట్రోలియం జెల్లిని రాయండి.

 • మీరు మీ వైద్యున్ని ఎప్పుడు పిలవాలి?

విరోచనాలు  కొన్నిసార్లు ఊహించిన దానికంటే ఘోరంగా ఉంటాయి. ఇలాంటి   సమయంలో  కొంత  సహాయాన్ని తీసుకోవడం మంచిది. ఈ కింది సంకేతాలు మరియు లక్షణాలు మీరు గమనించినట్లయితే మీరు మీ వైద్యుడ్ని తక్షణమే పిలవాలి.

 • మునిగిపోయిన కళ్ళు, తగ్గుదల లేదా కన్నీళ్లు లేకపోవటం, మూత్రం రాకపోవటం వంటి నిర్జిలీకరణ లక్షణాలు.
 • బల్లలు లో రక్తం
 • పునరావృత వాంతులు
 • బల్లలు లో శ్లేష్మం లేదా చీము
 • 120 కి పైన అధిక జ్వరం
 • తేలికపాటి విరోచనాలు రెండు వారాలకంటే ఎక్కువగా ఉంటాయి.

ముగింపు  :

పసిపిల్లలో తేలికపాటి విరోచనాలు గుర్తించుకోవటం  చాల ముఖ్యం. మీ పిల్లల   తేలికపాటి విరోచనాలకు  మీరు భయపడకండి. ఇది బిడ్డ    జీర్ణ  వ్యవస్థను మార్చడానికి  అనువుగా ఉంటుంది. పైన పేరోన్నా చర్యలతో  మీ పిల్లలకు  3  లేదా 4 గంటలో తరచుగా విరోచనాలు అవుతాయి.

సాధారణంగా  విరోచనాలు  ఒక తీవ్రమైన పరిస్థితి  కాదు – మీ పిల్లల ద్రవ స్థాయిలు తగ్గిపోవడం వలన విరోచనాలు జీవత బెదిరింపు పరిస్థితిగా మారుతాయి.విరోచనాలతో బాధపడేటప్పుడు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే,  సంకోచించకండి వెంటనే మీ వైదుడ్ని పిలవండి. ఎల్లపుడు క్షమించని చెప్పడంకన్నా సురక్షితంగా ఉండమనడం చాల మంచిది.