పాలు త్రాగే పిల్లలలో సూక్ష్మ పోషకాలు ఎందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి?

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

మీ శిశువు యొక్క మొదటి ఆరు నెలల్లో, తల్లి రొమ్ము పాలు అతను/ఆమె పోషణ యొక్క మొదటి వనరు. రొమ్ము పాలు బిడ్డకు కావలసిన అన్ని పోషకాలను కలిగి ఉంటాయి అవి ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు మరియు మినరల్స్.

మీ బిడ్డ పెరుగుతుంది, వారికి చాలా నిర్దిష్ట పోషకాహారం అవసరం అవుతుంది, ఇది నెరవేర్చుటకు తన మానసిక , శారీరక, మరియు సాంఘిక ఆరోగ్యానికి మరియు దీర్ఘకాల జీవితంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పోషక అవసరాల యొక్క ప్రాధమిక భాగంగా ఉన్నందున సూక్ష్మ పోషకాలు దృష్టిలోకి వస్తాయి.

సూక్ష్మ పోషకాలు సరైన అభివృద్ధి, మానవ శరీరం నిర్మాణానికి ఇవి తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. ఇది అంశాల సంఖ్యను గుర్తించుతుంది అవి బోరాన్, లిథియం ఇనుము, సోడియంetc. అలాగే విటమిన్ లు విటమిన్ B, వితమి D, విటమిన్ K మరియు వాటి రకాలు.

సూక్ష్మ పోషకాలు అభివృద్ధి ప్రక్రియ మరియు సెల్ విభజన జీవక్రియ వంటి వాటి కోసం భాద్యత వహిస్తాయి. మానవ శరీరం లో సంభవించే శరీర విధుల మధ్య హృదయ పెరుగుదల కీలకమైనది.పెద్ద పిల్లలు వారి జీవ క్రియ ప్రక్రియల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నందున సూక్ష్మ పోషకాలు శిశువు ఎదుగుదలలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.అందువల్ల సూక్ష్మ పోషకాలు శిశువు జీవితం లో ఒక ముఖ్యమైన భాగం గా మారింది.

అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు&వాటి పాత్ర

 దాదాపు 40 వరకూ ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఖనిజాలు మరియు ఇతర జీవ రసాయనాలు మానవులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను తయారు చేస్తాయి.

అతి ముఖ్యమైన వాటిలో కొన్ని:

ఇనుము

ఇనుము హిమోగ్లోబిన్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది – మానవ శరీరం లోని రక్తాన్ని వివిధ అవయవాలకు పంపడానికి కీలకమైన భాగం. ఇనుము లోపించుట అనేది క్లిష్టమైన పరిస్థితి మన శరీరం లోని వివిధ అవయవాలకు ఆక్సిజన్ అందదు.

మొదటి ఆరు నెలలు తల్లి రొమ్ము పాలు పిల్లలకు ఇనుమును అందచేస్తాయి. ఒక్కసారి బిడ్డ ఘన పదార్ధాలు తినడం మొదలుపెడితే- ఆరు నెలల తర్వాత – అతను లేదా ఆమె శరీరం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మరియు ఇనుము అవసరం అవుతుంది.ఆహారం లో ఎక్కువ ఇనుము ఉండడం వలన మీ బిడ్డ అవయవ ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.

ప్రతి రోజు 12 నెలల శిశువుకు 11mg ఇనుము సిఫార్సు చేయబడింది .ఇది సులభంగా నెరవేర్చడానికి ఇనుము ఎక్కువ కలిగిన ఆహారాలు కొన్ని ఉన్నాయి అవి బ్రకొలి, పాచి బఠాని, ఆలూ, సియా బీన్, పాలకూర. మీ బిడ్డ ఘానా పదార్ధాలు తీసుకోవడం మొదలు పెట్టిన కొన్ని నెలల తర్వాత మాంసం,చేప కూడా పెట్టవచ్చు.

కాల్షియమ్

మీకు ముందుగానే తెలుసు, ఎముకల దృఢత్వం కోసం కాల్షియమ్ అవసరం. కాల్షియమ్ మొత్తం చేయగలదు. కాల్షియమ్ దృఢమైన పళ్ళు అభివృద్ధికి,సరైన నాడీ,మరియు కండరాల అభివృద్ధికి, ఆహారాన్ని గ్రహించడానికి మరియు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది.

పిల్లలకు మొదటి కొన్ని సంవత్సరాలలో కాల్షియమ్ యొక్క సాధారణ మోతాదుల కంటే ఎక్కువగా అవసరం, ఆతర్వాత 11 నుండి 15 సంవత్సరాల మధ్యలో వారి ఎదుగుదల కిందకి చొచ్చుకు పోవు.మీ పిల్లల రోజూ వారి కాల్షియమ్ 700gm ఉండాలి.

కాల్షియమ్ లోపం వలన మీ పిల్లలకు చాలా ప్రమాదలున్నాయి అవి టిటేట్స్ మరియు సాధారణ ఎముకల బలహీనత ఇది మీ శిశువు యొక్క జీవిత నాణ్యతను ప్రభావితం చేసే పగుళ్లకు అత్యంత సహాయపడుతుంది.

కాల్షియమ్ చాలా సులభంగా మనకు అందుబాటులో ఉండే ఆహారాలలో దొరుకుతుంది అవి పాలు, చీజ్, పెరుగు, కాల్షియమ్, వైట్ బీన్స్, ఓఆత్మేఆన్స్ మరియు ఇటువంటి ఆహారాలు.

జింక్

జింక్ మానవ శరీర వృద్ధి మరియు అభివృద్ధి కి ఉపయోగపడుతుంది.కొన్ని సార్లు జింక్ ఓవర్ లుక్ చేసినప్పటికీ మన శరీరానికి చాలా అవసరం. జింక్ జీర్ణ క్రియ నుండి జీవ క్రియ వరకూ 70 ఎంజైములను ప్రభావితం చేస్తుంది. మానవ శరీరానికి కూడా DNA మరియుప్రోటీన్ సంశ్లేషన కోసం జింక్ అవసరం. ఇది పెరుగుతున్న పిల్లల కోసం చాలా ముఖ్యమైనది.

జింక్ లోపం వలన పిల్లలకు చాలా రకాల ఎదుగుదల లోపాలు వస్తాయి. తక్కువ మానసిక అభివృద్ధి ఒకటి జింక్ లోపం వలన పిల్లలు ఎదుర్కుంటున్న సమస్య. ఇతర లక్షణాలు కళ్ళు మరియు చర్మం మండుట, ఆకలిని కోల్పోవడం, ఇతరుల కన్నా చురుకుదనం తక్కువగా ఉంటుంది.

మన శరీరం జింక్ ను స్టోర్ చేయలేవు, మీరు తరచుగా మీ బిడ్డకు జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. 12 నెలల శిశువుకు 3mg జింక్ అందించాలని సిఫార్సు చేయబడింది. జింక్ ఎక్కువగా చికెన్, మరియు మాంసం లో దొరుకుతుంది.శాకాహారులు జింక్ లోపం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే  లెగ్ముస్, ఆస్పరగస్ మరియు బ్రోకలి ఇవి తరచూ వాడాలి.

విటమిన్లు

అన్ని ఇతర సూక్ష్మ పోషకాల లాగా విటమిన్లు కూడా మానవ శరీరం సరైన పనితీరుకు ఉపయోగపడుతుంది.అవి మన శరీరం పో సాధారణంగా తయారవ్వవు బాహ్య మూలాల విటమిన్లు అవసరం.

మనకు తెలిసిన 13 విటమిన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని కొవ్వులో కరిగేవి (A, D, E మరియు K)  మరియు వేరివి నీటిలో కరిగేవి (C, B, B2, B3 మరియు వేరివి B వరైనట్లు). మానవ శరీరం లో రకరకాల విటమిన్లు రాక రకాలుగా పని చేస్తాయి. ఏదేమైనప్పటికి అవన్నీ మీ బిడ్డ వృద్ధికి, మరియు అభివృద్ధికి కీలకమైన అవసరాలుగా పనిచేస్తాయి.

మన లివర్ కొవ్వులో కరిగే విటమిన్ లను స్టోర్ చేసి ఉంచుతుంది.అవి మన శరీరం లో కొన్ని నెలల వరకు పొడిగించవచ్చు.

కొవ్వు కరిగే విటమిన్ల భాద్యత:

  • సరైన దృష్టి మరియు ఆరోగ్యవంతమైన చర్మం (విటమిన్ A)
  • ఎముకలు మరియు పళ్లలో కాల్షియమ్ ను త్వరగా గ్రహించడం (విటమిన్ D)
  • నాడీ వ్యవస్థలో కణాల వృద్ధి, మరియు అభివృద్ధి(విటమిన్ E)
  • రక్తం గడ్డ కట్టుట (విటమిన్ K)

మరో వైపు, నీటిలో-కరిగే వితమిన్ల భాద్యత:

  • ఇనుమును గ్రహించుట (విటమిన్ C)
  • స్కార్వ్ నియంత్రణ (విటమిన్ C)
  • సరైన రోగ నిరోధక శక్తి అభివృద్ధి (విటమిన్ B)
  • మంచి ఆరోగ్యకరమైన చర్మం, మంచి చర్మ కంటి నిర్వహణ (విటమిన్ B)

మీ బిడ్డ ఆరోగ్యకరమైన ఆహారం మరియు మంచి సమతుల్య ఆహారం తీసుకుంటూ ఉంటే, అతను/ఆమె వారికి అవసరమైన పోశకాలు పొందటానికి అవకాశం ఉంది పోషకాలు ఎక్కువగా దొరికే ఆహారాలు అవి ఆకుకూరలు, లెగూమేస్, పండ్లు, చికెన్,మరియు మాంసం

ముగింపు

వేరే ఇతర పోషకాలు కూడా ఉన్నాయి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కానీ తక్కువ మోతాదులో అవసరం మీ బిడ్డ అభివృద్ధి మంచిగా ఉన్న కూడా ఓవర్ గా సూక్ష్మ పోషకాలు అందించడానికి చూడకూడదు. ప్రత్యేకించి కొలతలు చూడదు మీ బిడ్డ అభివృద్ధి కి సరిపడా పోషకాలు అందుతున్నాయా అని. మంచి సమతుల్య మరియు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి కవలసినన్ని పోషకాలు అందుతాయి.

ఒకవేళ మీ బిడ్డ ప్రత్యేకించి ఒక పోశక లోపం తో ఉందని మీరు భావిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీ వైద్యుడు ఆ పోషకం పొందడానికి మంచి మూలలను వివరిస్తారు.కొన్ని సందర్భాలలో మీరు మీ బిడ్డకు రక రకాల సప్లిమెంట్ లు అందచేయొచ్చు-ఏదేమైనా వైద్యుడి సలహా మేరకు పై దానిని ఉపయోగించండి.